Raai Laxmi : సౌత్ సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అంటే గుర్తొచ్చే పేర్లలో రాయ్ లక్ష్మీ. సినిమాల్లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలోనూ తన హాట్ అండ్ స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటుంది. ఈ భామ ఎప్పుడూ తన లుక్, డ్రెస్సింగ్ స్టైల్, ఫిట్‌నెస్‌తో స్పెషల్ అటెన్షన్ దక్కించుకుంటుంది. అందుకే ఆమె ఫొటోలకు మంచి వైరల్ మూమెంట్ ఉంటుంది.
Read Also : Vijay Sethupati : హీరోయిన్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
ఇటీవల రాయ్ లక్ష్మీ షేర్ చేసిన ఫోటో షూట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోడర్న్ అవుట్‌ఫిట్‌లో, కంఫిడెంట్ పోజులతో కనిపించిన ఆమె గ్లామర్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇందులో ఆమె బికినీలో రెచ్చిపోయింది. ఎద అందాలతో పాటు, థైస్ అందాలతో కుర్రాళ్లకు కిక్ ఎక్కించేలా ఉన్నాయి ఫోజులు.
Read Also : Raviteja : ఏంటి.. రవితేజ రెమ్యనరేషన్ తీసుకోకుండా మూవీ చేస్తున్నాడా..?
