బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ క్రేజీ పిక్స్ తో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు.

తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అరియానా బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేసింది.

అరియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అరియానా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని ఫైనలిస్ట్స్ లో ఒకరిగా నిలిచింది.

ఈ బిగ్ బాస్ షోతో అరియానాకు మంచి పాపులారిటీ దక్కింది.

ఇక ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

తాజాగా అరియానా గ్లోరీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

ఆమె ట్రెండీ టాప్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తూ బాడ్ గర్ల్ గా ఉండేందుకు నేను బాధపడను' అంటూ కామెంట్ చేసింది.

అరియానా తాజాగా చేసిన ఈ బాడ్ గర్ల్ క్రేజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.