Purusha : సిగ్గు, భయం పోగొట్టి హీరోను చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. వీరు వులవల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్లో హీరో పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ.. “ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన మా నాన్న (నిర్మాత కోటేశ్వరరావు), అక్క (సరస్వతి)లకు ముందుగా థాంక్స్. నాలో ఉన్న సిగ్గు, భయాన్ని, కెమెరా ఫియర్‌ను పోగొట్టడంలో డైరెక్టర్ వీరు గారు, డీఓపీ సతీష్ గారు ఎంతో సాయపడ్డారు. సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న నన్ను సొంత తమ్ముడిలా చూసుకుని యాక్టింగ్‌లో మెలకువలు నేర్పించారు. వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి సీనియర్లతో పనిచేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నాను. ఈ సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా థియేటర్‌కు వెళ్లి చూసే చిత్రమిది. ‘పురుష:’ ఖచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది” అని ఎమోషనల్‌గా మాట్లాడారు.
Also Read
- Balakrishna Health Update: శస్త్రచికిత్స సక్సెస్.. బాలయ్య హెల్త్‌పై బ్రాహ్మణి గుడ్‌న్యూస్!
- Prabhas Sreenu: "ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా".. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
- Prabhas: "నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి"
- Prabhas Sreenu: "ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!"
తాజావార్తలు
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి మెడల్.. పేదరికాన్ని జయించి కాంస్య పతకం సాధించిన ఝండు కుమార్
-
SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
-
PM Modi: దేశ యువత ఇచ్చిన సూచనలకు కృతజ్ఞతలు.. అర్ధరాత్రి మరోసారి స్పందించిన ప్రధాని మోడీ
-
Balakrishna Health Update: శస్త్రచికిత్స సక్సెస్.. బాలయ్య హెల్త్‌పై బ్రాహ్మణి గుడ్‌న్యూస్!
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!