SKN : నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన SKN
తనపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసే వారికి నిర్మాత ఎస్.కె.ఎన్ (SKN) గట్టి హెచ్చరికలు జారీ చేశారు, తన పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఆయన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నిర్మాత ఎస్.కె.ఎన్ పేరును వాడుకుంటూ కొన్ని హ్యాండిల్స్ అసభ్యకరమైన, తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నాయి, ముఖ్యంగా సినిమాలను, నటీనటులను టార్గెట్ చేస్తూ నెగెటివిటీని వ్యాప్తి చేస్తున్న ఈ వ్యవహారంపై ఆయన సీరియస్ అయ్యారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న సదరు వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
Also Read :Prabhas: ప్రభాస్‌ను ‘టార్చర్’ పెడుతున్న సందీప్ వంగా ?
Also Read
- NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
- Prabhas - Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
- Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టు షాక్..
- 1 Nenokkadine: కల్ట్ క్లాసిక్ ‘1 నేనొక్కడినే’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..
ఎస్.కె.ఎన్ ఒరిజినల్ అకౌంట్ లాగే కనిపించేలా నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి గందరగోళం సృష్టిస్తున్నారు, సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులను ఉద్దేశించి కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. విడుదలైన లేదా విడుదల కాబోతున్న సినిమాలపై కావాలనే విష ప్రచారం చేస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మేరకు ఆయన పీఆర్ టీం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. “ఇలాంటి దుశ్చర్యలు కేవలం గందరగోళాన్ని సృష్టించడానికి, ప్రతికూలతను పెంచడానికి మాత్రమే చేస్తున్నారని” స్పష్టం చేశారు, ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో ఉంది. బాధ్యులైన వారిని గుర్తించి, కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్.కె.ఎన్ బృందం తెలిపింది. “సోషల్ మీడియాను ఆరోగ్యకరమైన చర్చలకు వాడుకోవాలి కానీ, ఇలా ఎదుటివారిని వ్యక్తిగతంగా దూషించడానికి లేదా తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి వాడుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది.”
- Tags
తాజావార్తలు
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్‌లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!