Darling Censor: ప్రియదర్శి డార్లింగ్ సెన్సార్ రివ్యూ
- ప్రియదర్శి డార్లింగ్ సెన్సార్ రివ్యూ
- ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్
- రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా డార్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darling Censor Review: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డార్లింగ్” ..ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నడార్లింగ్ మూవీ ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ మూవీ స్టోరీ హురించి చెప్పాలంటే హీరో చాలా అమాయకుడు, జీవితంలో అతని ఏకైక లక్ష్యం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్‌లో హనీమూన్‌కి తీసుకెళ్లడం. అయితే, ఆనంది తన జీవితంలోకి భార్యగా ప్రవేశించడంతో అతని కలలు చెదిరిపోతాయి. అతని డ్రీమ్స్ ని చెదరగొడుతూ, ప్రతిరోజూ తనకి చుక్కలు చూపిస్తూ, అతన్ని కొడుతుంది..
Also Read: Darshan: దర్శన్ కేసుపై పుష్ప జాలిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. తమ్ముడిని అంటూనే!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తర్వాత ఏం జరుగుతుంది?,అనే నేపథ్యంగా తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ని అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కు చెందిన నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!