NTV Telugu Site icon

Priya: ప్రియా ఆంటీ.. నువ్వు కూడా మొదలెట్టేశావా..?

Priyaa

Priyaa

Priya: టాలీవుడ్ నటి ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలకు చెల్లిగా, హీరోయిన్ లకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ప్రియ.. ప్రస్తుతం హీరోలకు తల్లిగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ కు వెళ్లివచ్చిన దగ్గరనుంచి ఆమె రేంజ్ మారిపోయింది. ఇక ప్రియా అందం గురించి మాట్లాడుకోవాలి. చారడేసి కళ్ళతో.. గుండ్రని ముఖంతో ఎంతో అందంగా ఉంటుంది. చూడగానే తెలుగింటి ఆడపడుచులా ఉండే నగుమోమే ఆమెకు అందం. ఇక బిగ్ బాస్ లో ఆమెకు యాటిట్యూడ్ ఉందని, పొగరు చూపిస్తుందని చాలామంది కంటెస్టెంట్స్ చెప్పుకొచ్చారు. అయితే అలాంటివేమీ తనకు లేవని, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన జనాలకు దూరంగా ఉంటానని ప్రియా చెప్పుకొచ్చింది.

Alia Bhatt: అలియా భట్ ఇంట తీవ్ర విషాదం.. నిన్ను మర్చిపోవడం కష్టం

ప్రియా వయస్సు 42. ఇప్పటికీ.. కుర్రకారును రెచ్చగొట్టే అందంతో నిగనిగ మెరిసిపోతూ ఉంటుంది. ఆమెను ఆంటీ అనాలంటేనే ఏదోలా ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక ప్రియా శరీర సౌష్టవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె కూడా కొద్దిగా అందాల ఆరబోత మొదలుపెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా .. వైట్ చీరలో హొయలు పోతున్న ఫోటోలను షేర్ చేసింది. చీర నెట్ కావడంతో లోపల ఉన్న అందాలన్నీ బయటికి కనిపించేస్తున్నాయి. ముఖ్యంగా ఆ నడుమును ఎరగా వేసి.. లైట్ గా క్లివేజ్ కనిపించేలా పోజ్ పెట్టి.. కళ్ళతోనే మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ప్రియాకు వయస్సవ్వుతున్న కొద్దీ అందం పెరిగిపోతుందని కొందరు.. ప్రియా ఆంటీ నువ్వు కూడా మొదలుపెట్టేశావా..? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments