Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prakash Raj New Movie Shooting Starts Today

Prakash Raj: ఛేజింగ్ సీన్స్ తో షూటింగ్ షురూ!

Published Date :March 3, 2022 , 10:39 pm
By Roja Pantham
Prakash Raj: ఛేజింగ్ సీన్స్ తో షూటింగ్ షురూ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్ నిత్యం క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసిన బృందంలో ప్రకాశ్‌ రాజ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి తెలంగాణాలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్ట్స్ ను ప్రకాశ్‌ రాజ్ సందర్శించారు. ఇదే సమయంలో ఆయన నటన, చిత్ర నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తున్నారు. ఇటీవలే ప్రకాశ్‌రాజు, నవీన్‌చంద్ర, కార్తీక్‌ రత్నం, వాణీబోజన్, అమృతా అయ్యర్‌లు కీలకపాత్రల్లో నటిస్తోన్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. యం. రాజశేఖర్‌ రెడ్డి, ‘తలైవి’ దర్శకుడు ఎ. ఎల్‌ విజయ్, ప్రకాశ్‌రాజ్, బి. నర్సింగరావు సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ అండ్‌ కావ్య సమర్పణలో ప్రొడక్షన్‌ నం 6గా తెరకెక్కుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం తొలి షెడ్యూల్‌ శివరాత్రి రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంతో వాలీ మోహన్‌దాస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

తెలుగులోను, తమిళంలోను ప్రకాశ్‌రాజ్‌, నవీన్‌చంద్ర ఇద్దరు ఫేమస్‌ కావటంతో వారివురు కామన్‌గా ఈ రెండు వర్షన్స్ లో నటించనున్నారు. తెలుగులో ‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేమ్‌ కార్తీక్ రత్నం చేస్తున్న పాత్రను తమిళ్‌లో ‘అసురన్‌’ ఫేమ్, సింగర్‌ టి. జె. అరుణాచలం నటించటం విశేషం. వారివురితో పాటు నవీన్‌చంద్ర పాల్గొనే కీలకమైన ఛేజింగ్‌ సన్నివేశాలను హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్టు నిర్మాత యం.రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి శివ మల్లాల ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hero naveen chandra
  • Karthik Ratnam
  • Kollywood News
  • new movie
  • Prakash Raj

తాజావార్తలు

  • Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2

  • TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!

  • Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

  • Shocking Murder: అన్నమయ్య జిల్లాలో హృదయ విదారక ఘటన.. రాత్రంతా అడవిలోనే, కన్న కొడుకు ముందే తండ్రిని..!

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions