Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prabhas Will Be Doing A Project In World War 2 Backdrop

Prabhas: మరో యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడా?

Published Date :May 27, 2023 , 2:30 pm
By Shiva Kranthi
Prabhas: మరో యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నాడా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాన్ ఇండియా స్టార్ స్టార్, బాక్సాఫీస్ కి సోలో బాద్షా ప్రభాస్ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్‌ K సినిమాలతో పాటు, మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమాల్లో ది బెస్ట్‌గా నిలిచింది ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా.. హను రాఘవూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. మణిరత్నం తర్వాత అంత అందంగా ప్రేమకథని చెప్పే దర్శకుడిగా హను రాఘవపూడి పేరు తెచ్చుకున్నాడు. సీతారామం రిలీజ్ ఏడాది అయినా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు హను రాఘవపూడి. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్టు.. ప్రభాస్‌తో హను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హను చెప్పిన కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా కథ ‘వరల్డ్ వార్ 2’ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి సినిమాలో యుద్ధం చేసి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు.

ప్రస్తుతం ప్రభాస్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేస్తున్నాడట హను రాఘవపూడి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఈసారి హను రాఘవపూడి ఎలాంటి లవ్ స్టోరీతో వస్తాడో చూడాలి అండ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ప్రభాస్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ కి ఉన్న లైనప్ చూస్తే ఇప్పట్లో ప్రభాస్ తో సినిమా చేసేలా కనిపించట్లేదు. మరో వైపు ప్రభాస్ ఏమో సలార్, ప్రాజెక్ట్ K షూటింగ్స్ ని కంప్లీట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఈ గ్యాప్ లో సిద్ధార్థ్ ఆనంద్  కన్నా హనుతో ప్రభాస్ ప్రాజెక్ట్ సెట్ చేస్తే కొత్త వేరియేషన్ చూపించినట్లు ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లు ఉన్నరు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hanu Raghavapudi
  • prabhas
  • Prabhas Hanu Raghavapudi
  • Prabhas Mythri Movie Makers

తాజావార్తలు

  • Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..

  • LPG Shortage: ఇక, LPG కొరతకు చెక్..! చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన సర్కార్..

  • Amitabh Bachchan: సోమరితనంపై అమితాబ్ బచ్చన్ సెన్సేషనల్ కామెంట్స్!

  • KKR vs PBKS: నేడు హ్యాట్రిక్ కోసం కోల్‌కతా-పంజాబ్ పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులు ఇవే

  • Stock Market: ట్రంప్ బెదిరింపులు.. నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions