Prabhas: మొదటి సారిగా అలాంటి పాత్రలో నటించబోతున్న ప్రభాస్ .. వర్కౌట్ అవుతుందా?
- వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్
- రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’
- మొదటి సారిగా ప్రభాస్‌ని అలా చూపించనున్న డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ తన వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కూడా ఒకటి. అయితే ప్రభాస్ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఈ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సమాచారం ప్రకారం.. కొంత కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గా తన ‘రాజా సాబ్’ మూవీ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసి, హను రాఘవపూడి ‘ఫౌజి’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఇక భారత స్వాతంత్రానికి ముందు జరిగిన యదార్థ ప్రేమ కథ గా చెప్పబడుతున్న ఈ సినిమా లో, ప్రభాస్ ఒక భారతీయ సైనికుడిగా కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపించగా, ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన మరో ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఏంటి అంటే. ఈ మూవీలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన, బ్రాహ్మణ అబ్బాయి గా డార్లింగ్ కనిపించబోతున్నాడట.
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
త్వరలో కొత్త షెడ్యూల్ తమిళనాడులోని మదురై సమీపంలో మొదలు పెట్టి. అక్కడ దాదాపు 20 డేస్ పాటు దేవీపురం అగ్రహారం నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయబోతున్నారట. ఈ మంత్ లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
- Tags
- Fauji
- Hanu Raghavapudi
- prabhas
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!