Salaar: సలార్ బ్లాక్ బస్టర్ హిట్.. కెజిఎఫ్ కు మించి ఉంది.. థియేటర్ లో అరుపులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar: సలార్ సూపర్ హిట్ .. ప్రభాస్ ను మించిన హీరో లేడు.. కెజిఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. వెయ్యి కోట్లు పక్కా.. థియేటర్ లో ప్రభాస్ ఎంట్రీ కేకలు.. అరుపులు.. అన్ని బావుంటే .. ఈరోజు ఇలాంటి మాటలే వినేవాళ్లం కదా. సలార్ సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉంటే.. ఇంతకన్నా ఎక్కువ హంగామానే చేసేవారు ఫ్యాన్స్. కానీ, సలార్ మేకర్స్ సినిమా వాయిదా పడిందని చెప్పడంతో .. ఈరోజు ఏ హంగామా లేదు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ చిత్రం తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో .. ప్రభాస్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
Bigg Boss 7 Telugu: ఇదేం టాస్క్ రా సామి..కన్నీటితో గ్లాస్ నింపడం ఏంటి బాసూ..
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
మొదటి నుంచి అప్పుడు రిలీజ్ అవుతుంది.. ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూ చివరికి సెప్టెంబర్ 28 న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇక అప్పటినుంచి ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 28 వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఆరోజు రానే వచ్చింది కానీ, సినిమా మాత్రం రాలేదు. కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతుందని మేకర్స్ అధికారికంగా తెలిపారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అన్ని బావుండి ఉంటే .. ఈరోజు సలార్ హిట్ టాక్ తో ఫ్యాన్స్ అందరూ ఎంతో హుషారుగా ఉండేవారు. మరి సలార్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పటివరకు అభిమానులకు ఈ నిరాశ తప్పదు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!