Prabhas: ‘సలార్’ క్లైమాక్స్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉండబోతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నెవర్ బిఫోర్ హైప్ ని అనౌన్స్మెంట్ తోనే క్రియేట్ చేసిన కాంబినేషన్ ప్రశాంత్ నీల్-ప్రభాస్ లది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జట్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కుతోంది. సలార్ రిలీజ్ అయిన రోజు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ రాబోతోంది. లేటెస్ట్ అప్డేట్ ఒకటి సలార్ ఫ్యాన్స్‌ను తెగ టెంప్ట్ చేస్తోంది. కెజియఫ్ తర్వాత సలార్ మూవీని హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి జస్ట్ పోస్టర్స్ మాత్రమే వచ్చాయి, దానికే ప్రభాస్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఇక టీజర్ రిలీజ్ అయితే ఇప్పటివరకూ ఉన్న డిజిటల్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ప్రస్తుతం సలార్ గురించి సోషల్ మీడియాలో ఇచ్చే హైప్ మామూలుగా ఉండడం లేదు.
గతంలో సలార్ క్లైమాక్స్ గురించి… ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే , ఓ బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఉంటుందనే టాక్ వినిపించింది. అందుకు తగ్గట్టే సలార్ క్లైమాక్స్‌ను ఏకంగా 400 మంది రౌడీలతో ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌లోనే ప్రభాస్ రెండో క్యారెక్టర్‌కి సంబంధించిన ఊహించని ట్విస్ట్ రివీల్ అవుతుందట. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అందుకే సలార్ పార్ట్ వన్ క్లైమాక్స్.. సెకండ్ పార్ట్‌కి సాలిడ్ లీడ్ ఇస్తూ.. ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని విధంగా సలార్ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. నిజమే కదా.. ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్‌కు ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే.. ఊరుకుంటాడా? స్క్రీన్స్ చిరిగి పోవాల్సిందే. మరి సెప్టెంబర్ 28న రానున్న సలార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!