Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Prabhas Fans In Tension Over Salaar 2 After Ntr Movie Opening

Salaar 2: ‘సలార్ 2’ సంగతేంటి బాసూ? ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!

Published Date :August 9, 2024 , 8:29 pm
By Bhargav Chaganti
Salaar 2: ‘సలార్ 2’ సంగతేంటి బాసూ? ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prabhas Fans in Tension over Salaar 2 after NTR Movie Opening: ఓ వైపు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్రెండ్ చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2ని ట్రెండ్ చేస్తున్నారు. చెప్పాలంటే సలార్ 2 గురించి ఓ రేంజ్‌లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికైతే.. ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో, లేక మరో కారణం ఏదైనా ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు నీల్. కానీ గతంలో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆగష్టులో ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే.. ఇప్పుడు పూజా కార్యక్రమం నిర్వహించారు. దీంతో.. సలార్ 2 సంగతేంటి? ఎప్పుడు ఉంటుంది? అనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభాస్ ప్రజెంట్ కమిట్ అయిన సినిమాల తర్వాతే ఉంటుందని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం కెజియఫ్, సలార్ ప్రస్తావన తీసుకొస్తున్నారు.

Jr NTR – Mahesh: ఒక్క ట్వీట్‌కు సోషల్ మీడియా షేక్!

గతంలో సలార్ 2 స్టార్ట్ చేసిన తర్వాత.. కెజియఫ్ చాప్టర్ 2 కంప్లీట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేసినప్పటికీ.. ముందు సలార్ 2నే పూర్తి చేసి రిలీజ్ చేస్తాడని అంటున్నారు. ఇప్పటికే పార్ట్ 1తో పాటు కొంత వరకు సలార్ 2 షూటింగ్ చేసి పెట్టుకున్నాడు నీల్. ప్రభాస్ కూడా వీలైనంత త్వరగా ఈ సినిమా కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ నడిచింది. కానీ ఫైనల్‌గా ఎన్టీఆర్ సినిమా ముందుకొచ్చింది. దీంతో.. ఇప్పట్లో సలార్ సీక్వెల్ ఉండే ఛాన్స్ లేదని.. రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్ తర్వాత ఉంటుందనే మాట వినిపిస్తోంది. లేదంటే.. ప్రశాంత్ నీల్ రెండు సినిమాలను సమాంతరంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ప్రశాంత్ నీల్ అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTR Movie
  • prabhas fans
  • Salaar 2

తాజావార్తలు

  • Adivi Sesh: నేను కాలితో తంతే అనుష్క మెడకి గాయమైంది!!

  • US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!

  • VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక..

  • Vaibhav Sooryavanshi: బ్యాటింగ్ లో దూకుడే కాదు.. సంస్కారంలోనూ తోపే.! ఆశిష్ నెహ్రా కాళ్లకు మొక్కిన వైభవ్..

  • Mani Ratnam: మణిరత్నం ‘మేజిక్’.. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో ఫిక్స్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions