Pooja Hegde: పూజా హెగ్డేకి షాక్.. చంపేస్తామని బెదిరింపులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pooja Hegde Received Death Threats: నటి పూజా హెగ్డేకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. అవును, పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దుబాయ్‌లో తీవ్రమైన వాదనలు తర్వాత పూజా హెగ్డేకి హత్య బెదిరింపులు వచ్చినట్లు ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. వైరల్ భయానీ పోస్ట్ ప్రకారం, పూజా ఒక క్లబ్ ప్రారంభోత్సవం కోసం అక్కడికి వెళ్ళింది, కానీ ఇప్పుడు ఈ బెదిరింపుల అనంతరం భారత దేశానికి తిరిగి వచ్చిందని అంటున్నార. అయితే అసలు ఏమి జరిగింది అనే విషయం మీద పూజా హెగ్డే టీమ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొంత సమయానికే డిలీట్ చేశారు.
Most Viral Videos 2023 : 2023 లో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన వీడియోలు ఇవే..
Also Read
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
ఇక పూజా హెగ్డే చేస్తున్న సినిమాల విషయానికి వస్తే చివరి సారిగా సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. తెలుగులో ఆమెకు సినిమాలు లేవు కానీ ఇప్పుడు షాహిద్ కపూర్‌తో దేవా అనే రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించనుంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సిద్ధార్థ్ రాయ్ కపూర్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
-
OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!