Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Ponniyin Selvan Will Beat The Baahubali 2 Collection

Ponniyin Selvan: I : ఛోళులు బాహుబలిని బద్దలు కొడతారా..!

Published Date :July 9, 2022 , 1:44 pm
By Subbarao N
Ponniyin Selvan: I : ఛోళులు బాహుబలిని బద్దలు కొడతారా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

 

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో.. 2016లో అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’.. రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2.. 1800 కోట్లకు పైగా రాబట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 2017లో వచ్చిన బాహుబలి 2 తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటడమే కాదు.. పాన్ ఇండియా సినిమాలకు పునాదిగా నిలిచి.. ఇండియన్‌ సినిమాని ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. అలాగే అనేక రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాను కొట్టే మూవీ మరోటి రాలేదు. మొదట్లో ఆర్‌ఆర్‌ఆర్‌, కెజియఫ్2 చిత్రాలు ఆ దిశగా అడుగులేసినా.. బాహుబలి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. కానీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ఈ చిత్రాలు నిలిచాయి. అయితే ఈ వెయ్యి కోట్ల క్లబ్‌లో వరుసగా మూడు చిత్రాలు మన దక్షిణాదివే కావడం విశేషం.

ఇక ఇప్పుడు ఇదే జాబితాలో మరో సౌత్ ఇండియన్ మూవీ కూడా చేరబోతోందని తమిళ సినీ వర్గాలంటున్నాయి. అంతేకాదు.. ఏకంగా బాహుబలి 2 రికార్డులు బద్దలు కొడుతుందని.. మణిరత్నం లేటెస్ట్ ఫిల్మ్ పొన్నియన్ సెల్వన్ పై అంచనాలను పెంచేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా.. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ని సెప్టెంబర్ 30న.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష వంటి భారీ స్టార్ క్యాస్టింగ్‌తో ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ మణిరత్నం స్టైల్లో భారీ విజువల్ వండర్‌గా ఉండడంతో.. ఇక బాహుబలి రికార్డ్స్ గల్లంతేనని కామెంట్స్ చేస్తున్నారు తమిళ తంబీలు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బాహుబలి వర్సెస్ పొన్నియన్ సెల్వన్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. నిజంగానే పొన్నియన్ సెల్వన్‌కు అంతా సత్తా ఉందా.. బాక్సాఫీస్ దగ్గర మణిరత్నం మ్యాజిక్ చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baahubali 2
  • Lyca Productions
  • Mani Ratnam
  • Ponniyin Selvan: I
  • Sobhita Dhulipala

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions