Peddi : అర్ధరాత్రి రామ్ చరణ్ యాక్షన్ సీన్స్..
- అక్కడ భారీ షెడ్యూల్
- నైట్ టైమ్ లోనే షూట్
- సినిమాకే హైలెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. బుచ్చిబాబు వరుస షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ నైట్ యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నైట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. నైట్ టైమ్ లోనే ఈ సీన్స్ షూట్ చేస్తున్నారంట. తాజాగా భారీ యాక్షన్ సీక్వెన్స్ రామ్ చరణ్ పై షూట్ చేసినట్టు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయంట.
Read Also : Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ నుంచి రేపు బిగ్ అప్డేట్..
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
వీటి తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ షెడ్యూల్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే జులై రెండో వారం నుంచే అక్కడ షూటింగ్ చేస్తారంట. జాన్వీకపూర్, రామ్ చరణ్ పై ఆ సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. జగపతిబాబు, ఆమని సీన్లు కూడా ఉంటాయంట. ప్రేమ, ఆత్మగౌరవం నేపథ్యంలో మూవీ ఉంటుందంట. భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తున్నామని ఇప్పటికే బుచ్చిబాబు తెలిపారు. ఎమోషన్స్ ను బేస్ చేసుకుని దీన్ని తీస్తున్నారు. రంగస్థలం మూవీకి మించి పెద్ది ఉంటుందని ఇప్పటికే రామ్ చరణ్ తెలిపాడు.
Read Also : Kannappa : ఓజీ, రాజాసాబ్ కంటే కన్నప్ప బడ్జెట్ పెద్దది..
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!