OG : ఓటీటీలోకి ఓజీ మూవీ.. డేట్, టైమ్ ఫిక్స్..
- థియేటర్ లో భారీ హిట్
- ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్
- పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ థియేటర్లలో మంచి హిట్ అయింది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఫ్యాన్స్ కు పిచ్చిగా నచ్చేసింది. ఇందులో పవన్ చేసిన యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేశాడు. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడిన ఓజీ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు.
Read Also : Mahesh Babu : 5 వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. గొప్పోనివయ్యా మహేశ్ బాబు..
Also Read
- Prabhas Sreenu: "ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా".. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
- Prabhas: "నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి"
- Prabhas Sreenu: "ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!"
- Prabhas Srinu: "అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కోసం వేట.. ప్రభాస్ కోసం చేసిన పని చెప్పిన ప్రభాస్ శ్రీను!"
దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. థియేటర్లలో హిట్ అయిన సినిమాలకు ఓటీటీలోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఓజీకి కూడా అలాంటి డిమాండ్ ఉంటుందనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ ఉంటాయని డైరెక్టర్ సుజీత్, పవన్ ప్రకటించారు. కానీ దానికి ఇంకొంచెం టైమ్ పట్టేలా ఉంది. ఓజీ సినిమాతో పవన్ ను ఎలా చూడాలి అని ఇన్నేళ్లు ఫ్యాన్స్ భావించారో అలాగే చూపించాడు సుజీత్. పవన్ కు వీరాభిమాని అయిన సుజీత్.. ఓజీ సినిమాతో అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు. చాలా ఏళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ కు ఈ సినిమాతో ఆ లోటు తీరిపోయింది.
Read Also : Bigg Boss 9 : దివ్వెల మాధురి వల్ల రీతూ చౌదరికి పెరుగుతున్న క్రేజ్..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!