OG : ఓజీ ప్రమోషన్లకు పవన్ కల్యాణ్ దూరం..?
- వీరమల్లు కోసం భారీ ప్రమోషన్లు
- ఓజీ విషయంలో సైలెంట్
- అసలు కారణం అదేనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓజీపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. హరిహర వీరమల్లు నష్టాన్ని ఓజీతో తీర్చేయాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఈ మూవీతో పవన్ మాస్ ఇమేజ్ మరోసారి పెరుగుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. ఈ సారి ఓజీ ప్రమోషన్లకు పవన్ పూర్తిగా దూరంగా ఉండబోతున్నాడంట. వీరమల్లు సినిమా కోసం పవన్ భారీగా ప్రమోషన్లు చేశాడు. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఆ మూవీ కోసం కష్టపడ్డాడు.
Read Also : Kannappa : కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
- Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ 'జన నాయగన్'.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
- Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
కానీ ఇప్పుడు మాత్రం ఓజీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడంట. డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్. పైగా ఓజీపై మంచి అంచనాలున్నాయి. కాబట్టి ప్రమోషన్ చేయకపోయినా బజ్ తగ్గదనే భావనలో ఉన్నాడంట పవన్. కాబట్టి ప్రమోషన్ల బాధ్యతను మిగతా మూవీ టీమ్ చూసుకుంటుందంట. రిలీజ్ అయ్యాక హిట్ టాక్ వస్తే అప్పుడు సక్సెస్ మీట్ కు పవన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీ ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : Lokesh Kanagaraj : అతను లేకుంటే సినిమాలు చేయను.. లోకేష్ సంచలన ప్రకటన
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!