Trivikram Srinivas : ఓజీ సెట్స్ లో త్రివిక్రమ్..?
- పవన్ కోసం ఎంట్రీ
- షూటింగ్ కు వెళ్తున్న గురూజీ
- సుజీత్ కు సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram Srinivas : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ షూటింగ్ చాలా నెలల తర్వాత రీ స్టార్ట్ అయింది. పవన్ కల్యాణ్ డేట్లు కేటాయించడంతో డైరెక్టర్ సుజీత్ కెమెరాలను రెడీ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ముంబైలో భారీ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. పవన్ కల్యాణ్ సెట్స్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కూడా పవన్ వెంటే సెట్స్ కు వెళ్తున్నాడంట. ప్రస్తుతానికి ఖాళీగానే ఉంటున్న త్రివిక్రమ్.. పవన్ కోరిక మేరకు ఓజీ సెట్స్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కు అత్యంత సన్నిహితుడు, క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్. పవన్ చేసే ప్రతి సినిమాలో ఈ నడుమ త్రివిక్రమ్ అబ్జర్వేషన్ ఉంటుంది.
Read Also : Pawan Kalyan : పవన్ సినిమా ఉండగా.. థియేటర్లు బంద్ అవుతాయా..?
Also Read
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
- Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాల్లో చాలా వరకు త్రివిక్రమ్ సినిమాల ప్లేవర్ కనిపించింది. భీమ్లా నాయక్ కు డైలాగులు కూడా అందించాడు గురూజీ. ఇప్పుడు ఓజీ కోసం సుజీత్ కు సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యత తీసుకున్నాడంట. పవన్ కల్యాన్ ను ఎలా చూపించాలి.. ఎలాంటి సీన్లలో అయితే పవన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అనేది గురూజీ వివరిస్తున్నాడంట. ప్రస్తుతానికి పవన్ తో పాటే సెట్స్ కు వెళ్తున్న త్రివిక్రమ్.. సీన్ల మీద సుజీత్ కు కొన్ని టిప్స్ ఇస్తున్నాడంట.
డైలాగుల మీద గురూజీకి మంచి పట్టు ఉంది. అందులో నో డౌట్. సీన్లు రాయడంలో కూడా దిట్ట. పైగా పవన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి గురూజీ పాత్ర ఈ మూవీలో కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు పవన్ ఫ్యాన్స్ గురూజీ ఎంట్రీని వద్దంటున్నారు. ఇంకొందరేమో మంచిదే కదా అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
Read Also : Nara Rohit : బాబాయ్.. ఏదేమైనా నీకు తోడుగా ఉంటా.. మనోజ్ పై నారా రోహిత్..
తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!