Pawan Kalyan Creative Works: పవన్ ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చేయలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఒక స్పష్టత వచ్చింది, పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండటంతో, ఆయన కొత్త సినిమాల గురించి రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎటువంటి కొత్త సినిమా ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కేవలం ప్రజా సేవకే పరిమితమయ్యారు. కొత్తగా ఏవైనా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తల్లో వాస్తవం లేదు. “ఆయన కొత్త సినిమాలను ప్రారంభించే ఆలోచనలో ఇప్పుడప్పుడే లేరు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా సినిమా ప్రాజెక్ట్ ఖరారైతే, అది అధికారికంగా ప్రకటిస్తారు” అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా ప్రకటించింది. అప్పటివరకు అనవసరమైన ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
Also Read :Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!
Also Read
- Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
- Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా 'లెజెండ్' శరవణన్... ఈ సారి రచ్చ రచ్చే.!
- Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్... ఐయండిబిలో 8.2 రేటింగ్
- Peddi: 'నాకు, చరణ్‌కు మధ్య కూడా ఒక లవ్ స్టోరీ ఉంది..' పెద్ది మూవీపై దివ్యేందు శర్మ సెన్సేషనల్ కామెంట్స్!
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం OG సీక్వెల్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే, OG2 గురించి ఏవైనా వివరాలు ఉంటే, అవి నేరుగా పవన్ కళ్యాణ్ గారే సరైన సమయంలో స్వయంగా పంచుకుంటారు. అంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడదు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారు. సినిమా షూటింగ్‌ల కంటే ప్రజా క్షేత్రంలో ఉండటానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి, మెగాభిమానులు, జనసైనికులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
CM Chandrababu : పవన్ కల్యాణ్ మద్దతుతో సుస్థిరత వచ్చింది
-
Vaibhav Vs GT: వైభవ్‌ను బోల్తా కొట్టించే ప్లాన్స్ రెడీ.. అద్భుత ప్రణాళికతో బరిలోకి గుజరాత్ టైటాన్స్..
-
Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
-
Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
-
SRH: బిగ్‌షాక్.. కాటేరమ్మ కొడుకుల కథ ముగింపు.. వచ్చే సీజన్‌కు ఆ ఏడుగురు ఆటగాళ్లు దూరం..
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!