HHVM : వీరమల్లు రిలీజ్ డేట్ అప్పుడేనా.. పవన్ ఫిక్స్ అయ్యారా..?
- చాలా రోజులుగా సస్పెన్స్
- ఎట్టకేలకు పవన్ గ్రీన్ సిగ్నల్
- త్వరలో ప్రకటన..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : పవన్ కల్యాణ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు విషయంలో ఆలస్యం అవుతూనే ఉంది. ఈ మూవీ అప్పుడెప్పుడో మొదలైంది. డైరెక్టర్ కూడా మారిపోయినా.. రిలీజ్ విషయంలో లేట్ అవుతోంది. మే 9న రిలీజ్ చేస్తామని ఆ మధ్య మూవీ టీమ్ ప్రకటించినా.. చివరకు అది క్యాన్సిల్ అయింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తుండటంతో పాటు.. ఇందులో పవన్ లుక్, కాస్ట్యూమ్స్, విజువల్స్ అంచనాలను పెంచేశాయి. పైగా పవన్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. అందుకే అంచనాలు పెరిగాయి.
Read Also : Madhubala: హీరోయిన్ మధుబాల లవ్ స్టోరీ.. అండర్‌వరల్డ్‌తో సంబంధం?
కానీ రిలీజ్ డేట్ ఆలస్యం అవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో పవన్ తాజాగా మూవీ రిలీజ్ డేట్ పై డైరెక్టర్, నిర్మాతతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మే రెండో వారం లేదా మూడో వారంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారంట. దీనిపై అతి త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయంట. వాటిని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని పవన్ సూచించారంట. దీంతో మూవీ టీమ్ పెండింగ్ పనులను పూర్తి చేస్తోంది. మరి ఈ సారి అయినా అనుకున్న టైమ్ కు వస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..