Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Padma Vibhushan Chiranjeevi Speech At Padma Awardees 2024 Felicitation Event

Chiranjeevi: అవార్డు వచ్చినందుకు నాకు ఆనందంగా లేదు.. చిరు షాకింగ్ కామెంట్స్

Published Date :February 4, 2024 , 3:20 pm
By Roja Pantham
Chiranjeevi: అవార్డు వచ్చినందుకు నాకు ఆనందంగా లేదు.. చిరు  షాకింగ్ కామెంట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chiranjeevi: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సన్మానానికి నాంది పలికింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని అరుదైన వేడుకను తెలంగాణ ప్రభుత్వం చేసింది. పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మాన సభను నిర్వహించింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించిన విషయం తెల్సిందే. ఆయా రంగాల్లో ఎన్నో సేవలు చేసిన ప్రముఖులకు పద్మవిభూషణ్ అవార్డు తో సత్కరించింది. ఇక తెలుగులో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును అందించి గౌరవించింది. దీంతో హైదరాబాద్లోనే శిల్పకళా వేదికలో నేడు వారికి తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసింది. ఈ సన్మాన సభకు తెలంగాణ రాజకీయ నేతలతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..” పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చాలా సంతోషించాను కానీ ఆ సంతోషం పద్మ విభూషణ్ వచ్చినప్పుడు నాకు లేదు. ఆ తర్వాత పద్మ విభూషణ్ అవార్డు వచ్చినందుకు కాను ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదిస్తుంటే నాకు ఎంతో సంతోషం కలిగింది. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే మొట్టమొదటిసారి.. ఈ అవార్డు రావడం కన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సత్కరించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని నిర్ణయం శుభసూచకం కళాకారులు గౌరవించే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది” అని చిరంజీవి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • Padma Awardees - 2024 Felicitation Event
  • padma vibhushan chiranjeevi
  • Tollywood News

తాజావార్తలు

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

  • Dacoit Overseas Review : డెకాయిట్ ఓవర్శీస్ రివ్యూ.. సగం ఉడికిన ప్రేమ వ్యధ

  • Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions