OTT : ఓటీటీలో ఈ వారం బెస్ట్ మూవీస్ ఏవంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఫ్రైడే థియేటర్ల దగ్గర పెద్దగా సందడి లేదు. కాంతార చాప్టర్ వన్ తన హవాను కంటిన్యూ చేస్తోంది. ఇక ఓటీటీలోను కొన్ని సినిమాలు భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి. వాటిలో తారక్- హృతిక్ రోషన్ జంటగా నటించిన ఫిల్మ్ వార్2. భారీ అంచనాల మధ్య ఆగస్టు14న కూలీతో పోటీగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఫెర్మామెన్స్ చేయలేదు. థియేట్రికల్ రన్ ముగిసినా.. కాస్త ఆలస్యంగానే ఓటీటీ బాట పట్టింది. అక్టోబర్ 9 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ కన్నా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక హనుమాన్ తర్వాత తేజా సజ్జా నుండి వచ్చిన ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమా మిరాయ్. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయ్.. నియర్లీ 150 కోట్లను కొల్లగొట్టింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్ అక్టోబర్ 10 నుండి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ భారీ వ్యూస్ రాబడుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు తన సినిమా బాగున్నా ఎవ్వరూ చూడటం లేదంటూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు గుర్తున్నాడు కదా. మోహన్ శ్రీవాత్సవ దర్శకత్వంలో వచ్చిన త్రిబాణధారి బార్చరిక్ ఆగస్టు 29న రిలీజైంది. అక్టోబర్ 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్‌లో ప్రీమియర్ అవుతోంది. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్ కీ రోల్ ప్లే చేశారు. టాలీవుడ్ నుండి ఈ మూడు సినిమాలు లేటెస్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాగా మంచి వ్యూస్ రాబడుతూ ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో టాప్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తున్నాయి.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!