Rape D OTT: నేరుగా ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘రేప్ డీ’ మూవీ
- ఓటీటీలోకే నేరుగా వచ్చేస్తున్నా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ "రేప్ డీ"
- ఆగస్ట్ 10 నుంచి బీ సీనీ ఈటీ (Bcineet) యాప్‌లో స్ట్రీమింగ్
- ఆగస్ట్ 24 నుంచి ఇతర ఓటీటీ సంస్థలోనూ అందుబాటులోకి రానుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Crime Thriller Rape D Premieres Directly on OTT: ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్ కంటే ఓటీటీలోకే నేరుగా వచ్చేస్తున్నాయి. కొంతమంది వర్క్ టైం వల్ల మరికొంతమంది థియేటర్ కి వెళ్ళి చూడటం కన్నా ఇంటి దగ్గర చూడటం చాలా బెస్ట్ అని ఓటీటీలో వచ్చిన ఏ సినిమాని కూడా వదలకుండా చూస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీ డిమాండ్ చూసి చిన్న సినిమాలు ఏమైనా ఉంటె డైరెక్ట్ ఓటీటీ లోకి రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే దారిలో మరో మూవీ మన ముందుకు రాబోతుంది. విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్ మీద దేవీ మేరేటీ నిర్మించిన చిత్రం ‘రేప్ డీ’.
Also Read:Samantha Dhulipalla: శోభిత చెల్లి సమంత.. నాగచైతన్యతో ఫోటోలు పోస్ట్
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Ananthan Kaadu: నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ షేడ్స్‌లో 'సునీల్'.. ఓటీటీలో దూసుకుపోతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా.!
సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ. రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి రవి శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ప్రకాష్ వేద కథ, మాటలను అందించగా వికాస్ కురిమెల్ల సంగీతాన్ని సమకూర్చారు. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో రేప్ డీ చిత్రం రాబోతోంది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతోన్నారు. ఆగస్ట్ 10 నుంచి రెంటల్ బేస్డ్ మీద బీ సీనీ ఈటీ (Bcineet) యాప్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌కి RAPED100 కూపన్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఆగస్ట్ 24 నుంచి ఇతర ఓటీటీ సంస్థలోనూ అందుబాటులోకి రానుంది. వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి తదితరలు కీలక పాత్రలు పోషిస్తుండగా.. మహేష్ కాసర్ల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!