NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే

Ott

Ott

థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చెప్పాలి. అలాగే 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే మరో చిన్న సినిమా కూడా ఇంట్రెస్టింగ్ బజ్ తో వస్తుంది. అలాగే డబ్బింగ్ సినిమా కింగ్ స్టన్, నారి, రాక్షస అనే మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.  వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌ : 
పట్టుదల (తెలుగు) – మార్చి 3
విత్‌ లవ్‌ మేఘన్‌ (వెబ్‌సిరీస్‌) – మార్చి 4
తండేల్‌ (తెలుగు) – మార్చి 7
నదానియాన్‌ (హిందీ) – మార్చి – 7

ఈటీవీ విన్‌ : 
ధూం ధాం (తెలుగు) – మార్చి 6

హాట్‌స్టార్‌ :  
డేర్‌ డెవిల్‌ (వెబ్‌సిరీస్‌) – మార్చి 4
బాపు (తెలుగు) – మార్చి 7

సోనీలివ్‌ : 
రేఖా చిత్రం (తెలుగు) – మార్చి 7
ది వేకింగ్‌ ఆఫ్‌ నేషన్‌ (హిందీ) – మార్చి 7
జీ5 : 
కుటుంబస్థాన్‌ (తమిళ మరియు తెలుగు) – మార్చి  7