Actor Vinayakan : మీటూపై అనుచిత వ్యాఖ్యలు… సిస్టర్ అంటూ సారీ చెప్పిన స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం “ఒరుతీ” చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడుగా కన్పించిన వినాయకన్ మీటూ ఉద్యమంపై వివాదాస్పద కామెంట్స్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కు క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేశారు. “ఒరుతీ” ప్రెస్మీట్లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీటూ గురించి ప్రశ్న ఎదురైంది. ఓ లేడీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వినాయకన్ స్పందిస్తూ మీటూ ఉద్యమం అంటే ఏంటో తనకు తెలియదని, మహిళలను సెక్స్ అడగడం మీటూనా? అని అన్నాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘మీ టూ’పై ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినందుకు జర్నలిస్టుల నుంచి, సోషల్ మీడియాలో వినాయకన్ తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
Read Also : Mayabazar completes 65 years : మది దోచిన మహత్తర చిత్రం మాయాబజార్!
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
తాజాగా వినాయకన్ సదరు జర్నలిస్ట్‌ను ‘సిస్టర్’ అని పిలుస్తూ క్షమాపణ లేఖను రాశారు. వినాయకన్ “అందరికీ నమస్కారం. ‘ఒరుతీ’ ప్రమోషనల్ ఈవెంట్లో జర్నలిస్టులలో ఒకరు (సహోదరి) అవమానకరంగా భావించిన నిర్దిష్ట భాషను నేను ఉపయోగించాను. నేను ఆమెను పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యలు ఆమెకు అసౌకర్యం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. వినాయకన్.” అంటూ లేఖను విడుదల చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
ట్రెండింగ్
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!