Jr. Ntr: ఆ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలని ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చాడు.
మారుతున్న కాలాన్ని బట్టి హీరోలు సైతం మరో హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెల్సిందే. ” నేను ఫ్యూచర్ లో మల్టీస్టారర్స్ చేయాల్సి వస్తే.. బాల బాబాయి, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్‌తో చేస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్టార్ కాంబోలో ఒక సినిమా పడితే ఎలా ఉంటుందో అని ఇప్పటికే అభిమానులు ఊహించుకోవడం మొదలుపెట్టారు. మరి ఎన్టీఆర్ మనసులో మాట విన్న డైరెక్టర్లు ఈ కంబాలకు సెట్ అయ్యే కథను రెడీ చేసేసుకుంటున్నారట.
Also Read
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
- Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!