Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ntr And Sreeleela Names Are Trending In Social Media After Siima

NTR Sreeleela: ఎన్టీఆర్‌, శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ… ఒక్కసాంగ్ పడితే ఉంటది

Published Date :September 16, 2023 , 11:52 am
By Shiva Kranthi
NTR Sreeleela: ఎన్టీఆర్‌, శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ… ఒక్కసాంగ్ పడితే ఉంటది
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ బ్యూటీ శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని లేపినందుకు.. అందరికీ నా పాదాభివందనాలు చేస్తున్నాను.. అని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #ManofMasses #NTR #Devara టాగ్స్‌ని ట్రెండ్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్, డై హార్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇక బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్ అవార్డ్ అందుకోగా.. ఉత్తమ నటిగా యంగ్ బ్యూటీ శ్రీలీల ఈసారి సైమా అవార్డు సొంతం చేసుకుంది.

ధమాకా చిత్రంలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్‌కు శ్రీలీల ఈ అవార్డ్ ఎగరేసుకుపోయింది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకాలో.. తనదైన డ్యాన్స్‌తో ఒక ఊపు ఊపేసింది శ్రీలీల. ప్రస్తుతం సైమా అవార్డ్స్ వేడుకలో పింక్ డ్రెస్‌లో మెరిసిన శ్రీలీల క్యూట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న హీరోయిన్లలో డ్యాన్స్ విషయంలో శ్రీలీల తర్వాతే ఎవ్వరైనా. ఇక యంగ్ టైగర్ డ్యాన్స్ గురించి చెప్పడానికి మాటలుండవు. అలాంటి ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే.. అదిరిపోయే మాస్ బీట్ పడితే.. థియేటర్ టాపులు లేచిపోతాయ్. ప్రజెంట్ టాలీవుడ్‌లో హాట్ కేక్‌గా మారిన శ్రీలీల… మహేష్‌ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఛాన్స్ అందుకుంది. ఎన్టీఆర్‌తో కూడా అమ్మడు ఛాన్స్ కొట్టేస్తే… ఇక తిరుగుండదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTR Best Actor SIIMA 2023
  • NTR Latest Photos
  • NTR SIIMA 2023
  • NTR Speech in SIIMA
  • NTR Sreeleela Dance

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions