Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ntr And Akshay Kumar Getting Ready For Box Clash

Akhay Kumar: దేవరకి పోటీగా ఖిలాడీ దిగుతున్నాడు…

Published Date :January 20, 2024 , 10:22 am
By Shiva Kranthi
Akhay Kumar: దేవరకి పోటీగా ఖిలాడీ దిగుతున్నాడు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ టైగర్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు పెంచుతూ మేకర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ బయటకి వస్తున్నాయి. లేటెస్ట్ గా దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్, ప్రెజెంట్ చేసిన విజువల్స్, అనిరుధ్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఇదే జోష్ లో దేవర షూటింగ్ ని చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే 85% షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న దేవర సినిమాని ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతోంది ఒక బాలీవుడ్ మూవీ.

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ లో ఈ ఈద్ కి రిలీజ్ అని మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు అంటే ఏప్రిల్ 9న లేదా 10న బడే మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది. మిడ్ వీక్ అయినా ఫెస్టివల్ డే కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవడానికి బడే మియా చోటే మియా రిలీజ్ అవుతోంది. దేవర సినిమాకి అక్షయ్ కుమార్ సినిమాకి మధ్య నాలుగు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది కాబట్టి నార్త్ బెల్ట్ లో దేవరకి బడే మియా చోటే మియా సినిమా నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Kumar vs NTR
  • Bade Miyan Chote Miyan
  • Bade Miyan Chote Miyan Release Date
  • Devara on April 5th
  • Devara vs Bade Miyan Chote Miyan

తాజావార్తలు

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

  • Iran US conflict: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. నెతన్యాహు అడుగుజాడలను అనుసరిస్తే కాల్చి బూడిద చేస్తాం

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions