Site icon NTV Telugu

Niharika Konidela: మెగా డాటర్ మరీ హద్దు మీరీ.. దాన్ని చూపిస్తూ

Niharika

Niharika

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయామైన ఆమెకు మెగా సపోర్ట్ ఉన్నా కూడా హీరోయిన్ గా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి .. జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడింది. ఇక ముచ్చటగా మూడేళ్లు కూడా ఆ వైవాహిక బంధం నిలవలేదు. అతడితో నిహారికవిడాకులు తీసుకున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విడాకుల గురించి ఒక్క మాట కూడా ఆమె మాట్లాడలేదు. ఇక విడాకుల తరువాత నిహారిక మరోసారి నటిగా రీఎంట్రీ ఇచ్చింది. డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఈ సిరీస్ ద్వారా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీ ఎంట్రీ కోసం నిహారిక బాగానే కష్టపడుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు అందాల ఆరబోత చేయని మెగా డాటర్.. ఇప్పుడు హద్దుమీరి మరీ అందాలను ఆరబోస్తుంది. గత కొన్నిరోజులుగా ఆమె సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది.

SSMB28: మహేష్ ఫ్యాన్స్.. సిద్ధం కండమ్మా.. అప్డేట్ వచ్చేసింది

తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటివరకు నిహారిక ఒక ఎత్తు అయితే.. ఇకనుంచి నిహారిక మరో ఎత్తు అన్నట్లు కనిపిస్తుంది. ఎప్పడూ లేనిది క్లివేజ్ షో, థైస్ షో చేస్తూ కనిపించింది. ఎల్లో కలర్ క్రాప్ టాప్ లో వంగి వంగి క్లివేజ్ ను చూపించడం.. బ్యాక్ లెస్ లో వీపు.. దానిమీద ఉన్న టాటూను చూపిస్తూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సూపర్ అంటుండగా.. ఇంకొందరు.. మెగా డాటర్ మరీ హద్దు మీరీ ప్రవర్తిస్తుందే అంటూ చెప్పుకొస్తున్నారు.

Exit mobile version