Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. రీసెంట్ గానే హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తర్వాత రెండు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది.
Read Also : Rajasaab : రాజాసాబ్ సెట్స్ లో పూరీ.. ప్రభాస్ లుక్స్ చూశారా
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఘాటుగా పరువాలను ఆరబోసింది. ఇందులో హాట్ హాట్ గా కనిపిస్తోంది. ఇంత అసలు చీర ఉన్నా లేనట్టే అన్నట్టు రెచ్చిపోయింది. జాలి లాంటి చీరలో ఆమె చేస్తున్న పరువాల రచ్చకు అంతా ఫిదా అయిపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Kingdom : లక్ష టికెట్లు సేల్.. కింగ్ డమ్ హవా..
