OTT Movies : ఈ వారం సినిమాల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం కొన్ని కొత్త OTT సిఎంమాలు ప్రీమియర్ కాబోతున్నాయి. ఇంట్లోనే కూర్చుని కొత్త సినిమాలను ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రేక్షకుల కోసం ఆ సినిమాలేంటో చూద్దాం.
83
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, దీపికా పదుకొణె కలిసి నటించిన స్పోర్ట్స్ డ్రామా ’83’. ఈ చిత్రం ఫిబ్రవరి 18న నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్స్టార్లలోకి రానుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలైంది. 2D, 3D ఫార్మాట్లలో 24 డిసెంబర్ 2021న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ’83’ ఈ శుక్రవారం ఓటిటిలో రిలీజ్ కానుంది.
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
Read Also : Amy Jackson : బ్రిటిష్ హీరోతో ‘ఎవడు’ హీరోయిన్ డేటింగ్
బంగార్రాజు
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన “బంగార్రాజు”లో నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ఫిబ్రవరి 18న ZEE5లో వస్తుంది. థియేటర్లలో పెద్ద హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు OTTలో విడుదల కానుంది. రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా, నాగార్జున స్వయంగా నిర్మించారు.
విలన్
విశాల్ ‘విలన్’ ఫిబ్రవరి 18న OTTలో ల్యాండ్ అవుతుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 18 నుండి సోనీ లైవ్‌లో ప్రసారం కానుంది.
హృదయం
మలయాళ భాషా ప్రేమ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 18 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ డ్రామా కోవిడ్-19 పరిమితులు ఉన్నప్పటికీ కేరళలోని బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!