Ashu Reddy: జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో మంచిపేరు తెచ్చుకొంది అషూరెడ్డి. ఒకప్పుడు బాగానే ఉన్నా ఈ మధ్య మాత్రం అషూరెడ్డి లో ఎంతో మార్పు కనిపిస్తోంది. బిగ్ బాస్ లోకి వెళ్లడం, అవకాశాల కోసం చిట్టిపొట్టి డ్రెస్ లు వేసుకొని ఫోటోషూట్లు చేయడం బాగానే ఉన్నా కొన్నిసార్లు ఎబ్బెట్టుగా అనిపించే డ్రెస్ లు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి నెటిజన్ల ట్రోలింగ్ కు గురవుతోంది. మొన్నటికి మొన్న చిరిగినా జీన్స్, క్లివేజ్ కనిపించే టాప్ లో కనిపించి ఏంటి ఇది డ్రెస్సా.. ఇంతోటి దానికి అసలు వేసుకోవడం దేనికి అంటూ విమర్శించారు. ఇక తాజాగా అమ్మడు మరోసారి నెటిజన్స్ ట్రోల్ కు గురైంది. ఈ మధ్యనే అషూరెడ్డి స్నేహితులతో కలిసి లండన్ వెకేషన్ కు వెళ్ళింది.
ఇక అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి భల్లే భల్లే అంటూ డాన్స్ ఇరగదీసింది. డ్యాన్స్ వరకు బాగానే ఉన్నా అమ్మడు వేసుకున్న డ్రెస్ మాత్రం కొద్దిగా ఓవర్ గా ఉండడంతో నెటిజన్లు ఆడేసుకున్నారు. క్లివేజ్ షో చేస్తూ థైస్అందాలను ఆరబోసింది. ఆమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె క్లివేజ్ మొత్తం కనిపిస్తుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఛీఛీ.. అవకాశాల కోసం ఇంతగా దిగజారాలా.. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను వదిలేశారా..? నిన్ను ఇలా చూసి మీ అమ్మ ఏమి అనడం లేదా అని కొందరు. అవకాశాల కోసం ఎంత చూపించినా హీరోయిన్ మెటీరియల్ కాదు నువ్వు అని మరికొందరు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
