OG -AOR : ఓజీ థియేటర్లలో అనగనగా ఒక రాజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒకరాజు’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మధ్య మధ్యలో చిన్న చిన్న అప్డేట్స్తోనే సరిపెట్టుకుంది. ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో (3 నిమిషాల 2 సెకన్ల నిడివితో) నవీన్ స్టైల్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ముకేశ్ మామయ్య.. నీకు వంద రిచార్జులు” అంటూ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. అయితే ఆ తరువాత నుంచి సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
Also Read: Arjun Das : హస్కీ వాయిస్‌తో విలన్‌గా దుమ్ములేపుతున్న అర్జున్ దాస్ ..బాలీవుడ్ ఎంట్రీ
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
ఇక ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘OG’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. విడుదలకు ముందే 60 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించడం ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తుంది. ఈ క్రేజ్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించిన ‘అనగనగా ఒకరాజు’ టీం, ‘OG’ థియేటర్లలో తమ ప్రోమోను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో పవన్ సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులు నవీన్ పొలిశెట్టి మూవీ గ్లింప్స్ కూడా ఎంజాయ్ చేయనున్నారు. ఈ ప్లాన్‌తో ‘అనగనగా ఒకరాజు’కి మంచి బజ్ క్రియేట్ అవడం ఖాయం.
A new Fun-Packed Promo of #AnaganagaOkaRaju is going to play exclusively in theatres along with #TheyCallHimOG across the globe! 😎
Time for non-stop entertainment, Celebrate the #AOR laughter & #OG madness at theatres near you! 🕺#NaveenPolishetty4 #AOROnJan14th 💫
Star… pic.twitter.com/F6DCikP8zS
— Sithara Entertainments (@SitharaEnts) September 24, 2025
తాజావార్తలు
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?