Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Naveen Chandra New Movie Opening Today

Naveen Chandra: నవీన్‌చంద్ర కొత్త చిత్రం ప్రారంభం..

Published Date :February 18, 2022 , 9:57 pm
By Roja Pantham
Naveen Chandra: నవీన్‌చంద్ర కొత్త చిత్రం ప్రారంభం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రకాశ్‌రాజ్, నవీన్‌చంద్ర, కార్తీక్‌రత్నం కీలకపాత్రధారులుగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. శ్రీ, కావ్య సమర్పణలో ఈ చిత్రాన్ని థింక్‌ బిగ్‌ పతాకంపై ‘తలైవి’ దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్, ప్రకాశ్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రకాశ్‌రాజ్, శ్రీ షిరిడిసాయి మూవీస్‌ పై యం. రాజశేఖర్‌ రెడ్డి, శ్రీక్రియేషన్స్‌పై బి.నర్సింగరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వాలీ మోహన్‌దాస్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. తనికెళ్ల భరణి పూజతో సినిమా ప్రారంభం అయ్యింది. దర్శకుడు వేగేశ్న సతీష్,రచయిత జనార్ధన మహర్షి, సంగీత దర్శకులు ఆర్‌.పి పట్నాయక్‌ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను దర్శకుడు వాలీ, నిర్మాతలు విజయ్, రాజశేఖర్‌ అందుకున్నారు. నవీన్‌చంద్ర, కార్తీక్‌ రత్నంపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు నటుడు అలీ క్లాప్‌ కొట్టగా, నిర్మాత సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. తొలి షాట్‌కు ‘ఆర్‌ ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి గౌరవ దర్శకత్వం వహించారు.

కథను నమ్మి తనతో ట్రావెల్‌ చేయటానికి ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్, ఏ.ఎల్‌ విజయ్‌, నవీన్‌చంద్ర కు నిర్మాత రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కథతో నిజ జీవితంలో ఎంతో మంది స్ఫూర్తి చెందుతారని, అలాంటి కథతో వచ్చిన దర్శకుడు వాలీకి అభినందనలు తెలిపాడు నవీన్ చంద్ర. తను నటించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ ను రాజశేఖర్ రెడ్డి తమిళంలో ‘కేరాఫ్‌ కాదల్‌’గా తీసి తనను తమిళ ఆడియన్స్ కు పరిచయం చేశారని కార్తీక్ రత్నం చెప్పాడు. కథ నచ్చి సినిమాలో భాగం అయ్యానని ఎ.ఎల్. విజయ్‌ తెలిపాడు. ప్రారంభోత్సవంలో నిర్మాత బి.నర్సింగరావు, నటుడు రాజారవీంద్ర, దర్శకుడు శ్రీపురం కిరణ్, ‘గుణ 369’ ఫేమ్‌ డైరెక్టర్‌ అర్జున్‌ జంధ్యాల, దర్శకుడు గౌతమ్‌ పట్నాయక్‌ కూడా పాల్గొన్నారు. వాణీబోజన్, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించే ఈ చిత్రానికి శివమల్లాల ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Naveen Chandra
  • new movie
  • opening cermony
  • Prakash Raj
  • tollywood hero

తాజావార్తలు

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Pakistan: పాక్‌లో అంతా రివర్స్.. రక్షణ మంత్రిని మందలించిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్..

  • Sara Arjun: ‘ధురంధర్’ బ్యూటీకి బంపర్ ఆఫర్.. లెజెండరీ నటి బయోపిక్‌లో ఛాన్స్!

  • Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దు..

ట్రెండింగ్‌

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions