NTV Telugu Site icon

National Film Awards 2023 live updates: బెస్ట్ యాక్టర్ రేసులో దూసుకుపోతున్న అల్లు అర్జున్!

National Film Awards 2023

National Film Awards 2023

National Film Awards 2023 live updates: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన మరికాసేపట్లో జరగనుండగా అందరిలో ఒకటే ఆసక్తి పెరిగిపోతోంది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ అవార్డుల వివరాలను ప్రకటించనున్నారు. 69వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ముగ్గురు నటులు రేసులో ఉండడమే దానికి ప్రధాన కారణం. ‘పుష్ఫ: ది రైజ్’ సినిమాకు అల్లు అర్జున్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం ఉత్తమ నటుడి అవార్డు రేసులో ఉండడం మరింత హాట్ టాపిక్ అవుతుంది. మలయాళంలో జోజు జార్జి, తమిళంలో సూర్య కూడా ఈ రేసులో ఉన్నా తెలుగు హీరోలలో ఎవరో ఒకరిని ఈ అవార్డు వరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఆ అప్డేట్స్ మీకు అందించేందుకు ఎన్టీవీ ఒక లైవ్ బ్లాగ్ అందిస్తోంది.

The liveblog has ended.
  • 24 Aug 2023 06:53 PM (IST)

    పుష్ప తగ్గేదేలే అంటున్న రాజమౌళి

  • 24 Aug 2023 06:52 PM (IST)

    ఆర్ఆర్ఆర్ కి అవార్డులు.. రాజమౌళి స్పందన ఇదే

  • 24 Aug 2023 06:49 PM (IST)

    అవార్డు విన్నర్స్ కి వరుణ్ తేజ్ విషెస్

  • 24 Aug 2023 06:48 PM (IST)

    పుష్ప గాడి రూలు.. అంటున్న మైత్రీ మూవీ మేకర్స్

  • 24 Aug 2023 06:32 PM (IST)

    అల్లు అర్జున్ కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేసిన ఎన్టీఆర్

  • 24 Aug 2023 06:28 PM (IST)

    సుకుమార్ ను హత్తుకుని కన్నీరు పెట్టిన అల్లు అర్జున్

  • 24 Aug 2023 06:19 PM (IST)

    బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

    దేవీ శ్రీ ప్రసాద్‌

  • 24 Aug 2023 06:19 PM (IST)

    బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌

    ఎంఎం కీరవాణి

  • 24 Aug 2023 06:18 PM (IST)

    జాతీయ అవార్డుల్లో దుమ్ములేపిన తెలుగు సినిమాలు

    69వ జాతీయ సినిమా అవార్డుల ప్రకటన.. జాతీయ అవార్డుల్లో దుమ్ములేపిన తెలుగు సినిమాలు.. తెలుగు సినిమాలకు 10 అవార్డులు.. ఆర్ఆర్ఆర్‌కు 6, పుష్పకు రెండు అవార్డులు

  • 24 Aug 2023 06:09 PM (IST)

    ఉత్తమ జాతీయ నటుడు

    తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు -అల్లు అర్జున్

  • 24 Aug 2023 06:01 PM (IST)

    ఉత్తమ జాతీయ సమగ్రతా అవార్డు

    ది కశ్మీర్‌ ఫైల్స్‌

  • 24 Aug 2023 06:01 PM (IST)

    ఉత్తమ నటి

    అలియాభట్‌

  • 24 Aug 2023 06:00 PM (IST)

    బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌

    శ్రేయా గోషల్‌

  • 24 Aug 2023 05:50 PM (IST)

    బెస్ట్ యాక్టర్

    అల్లు అర్జున్ -పుష్ప సినిమాకి గాను

  • 24 Aug 2023 05:49 PM (IST)

    బెస్ట్ మేల్ ప్లే బాక్ సింగర్

    కాలభైరవ కొమరం భీముడు పాటకు గాను

  • 24 Aug 2023 05:48 PM (IST)

    బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్

    బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అవార్డును రెండు సినిమాలకు అందజేయనున్నారు దేవిశ్రీప్రసాద్ పుష్ప మొదటి భాగానికి గాను ఎంఎం కీరవాణి ఆర్ఆర్ఆర్ కి గాను ఈ అవార్డుని పంచుకోనున్నారు

  • 24 Aug 2023 05:47 PM (IST)

    బెస్ట్ లిరిక్స్

    చంద్ర బోస్ ధం ధం ధం కొండ పొలం సినిమాకి గాను

  • 24 Aug 2023 05:47 PM (IST)

    బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్

    స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేటర్ వి శ్రీనివాస మోహన్ ఫర్ ఆర్ఆర్ఆర్ తెలుగు

  • 24 Aug 2023 05:47 PM (IST)

    బెస్ట్ కొరియోగ్రఫీ

    ప్రేమ్ రక్షిత్ ఫర్ ఆర్ఆర్ఆర్ తెలుగు

  • 24 Aug 2023 05:44 PM (IST)

    తెలుగు బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డు

    బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డు - స్టంట్ కొరియోగ్రఫీ కింగ్ సాల్మన్ ( ఆర్ ఆర్ ఆర్)

  • 24 Aug 2023 05:31 PM (IST)

    బెస్ట్ ఫిలిం క్రిటిక్ -తెలుగు

    బెస్ట్ ఫిలిం క్రిటిక్ -తెలుగు- పురుషోత్తమాచార్యులు

  • 24 Aug 2023 05:29 PM (IST)

    నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 ప్రకటన ప్రారంభం

    న్యూఢిల్లీలో జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన కార్యక్రమం మొదలైంది.

  • 24 Aug 2023 04:47 PM (IST)

    నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023ని ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

    నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన ఈ సాయంత్రం 5 గంటల నుంచి PIB ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.

  • 24 Aug 2023 04:47 PM (IST)

    పుష్పా ది రైజ్ వైపే అందరి కళ్ళు

    పుష్ప ది రైజ్ సినిమా ఎన్ని అవార్డులు గెలుస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

  • 24 Aug 2023 04:46 PM (IST)

    ఉత్తమ నటి ఎవరు?

    'గంగూబాయి కతియావాడి'కి గాను అలియా భట్, 'తలైవి'కి గాను కంగనా రనౌత్‌ ఉత్తమ నటి అవార్డు గెలుచుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

  • 24 Aug 2023 04:44 PM (IST)

    ఎవరు గెలుస్తారు?

    జై భీమ్, మిన్నల్ మురళి, తలైవి, సర్దార్ ఉదం, 83, పుష్పా ది రైజ్, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, గంగూబాయి కతియావాడి, నాయట్టు వంటి అనేక ఇతర చిత్రాలు అవార్డుల కోసం పోటీలో ఉన్నాయి.

  • 24 Aug 2023 04:43 PM (IST)

    కాసేపట్లో జాతీయ అవార్డు విజేతల ప్రకటన

    69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ప్రకటిస్తారు.

Show comments