Nara Rohith : నారా రోహిత్- శిరీష.. హల్దీ వేడుక వీడియో చూశారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ జీవితంలో ఆనంద ఘడియలు మొదలయ్యాయి. సినిమాల్లో సీరియస్ పాత్రలతో ఆకట్టుకున్న రోహిత్, ఇప్పుడు తన నిజ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాడు. ‘ప్రతినిధి 2’ చిత్రంలో హీరోయిన్గా నటించిన సిరి లెల్లనే తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఇద్దరి వివాహం అక్టోబర్ 30న, రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ శుభకార్యానికి హాజరవుతారని సమాచారం.
Also Read : Yugani Kokkadu 2 : యుగానికొక్కడు 2’పై సెల్వ రాఘవన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు సాగనున్నాయి. అక్టోబర్ 25న హల్దీ వేడుకతో వేడుకలు ప్రారంభమవ్వగా, అక్టోబర్ 26న సంప్రదాయ పెళ్లికొడుకు కార్యక్రమం, అక్టోబర్ 28న మెహందీ వేడుక జరగనుంది. ఇప్పటికే హల్దీ వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పసుపు రంగులతో కళకళలాడిన వేదిక, నవ్వులు పూయించిన వేడుకల మధ్య రోహిత్, సిరి జంట అందరి దృష్టిని ఆకర్షించారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు పాల్గొని ఈ వేడుకను మరపురానిదిగా మార్చారు.
గతేడాది అక్టోబర్ 13న రోహిత్–సిరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ వేడుకకు నారా కుటుంబ సభ్యులతో పాటు, మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, మరియు అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. అసలైన వివాహం గత సంవత్సరం డిసెంబర్లో జరగాల్సి ఉండగా, రోహిత్ తండ్రి నవంబర్ 16న ఆకస్మికంగా కన్నుమూయడంతో పెళ్లి వాయిదా పడింది. ఇప్పుడీ జంట పెళ్లి సందడిలో తళుక్కుమంటుంది. అభిమానులు, సినీ వర్గాలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, రోహిత్ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
Glimpses from the vibrant #Haldi ceremony of #NaraRohith & #SireeLella 💛
A celebration filled with joy, love, and laughter!@IamRohithNara pic.twitter.com/Dm9Hxh62WG— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 26, 2025
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!