Nani – Karthi : కార్తీ సినిమాలో నటిస్తున్న నాని..?
- వరుస మూవీలతో బిజీ
- కార్తీ కోసం స్పెషల్ రోల్
- త్వరలోనే ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani – Karthi : నేచురల్ స్టార్ నాని తమిళ మెట్లు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు. హిట్-3తో రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే నిర్మాతగానూ వరుస హిట్లు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ మూవీతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో ఆయన తమిళ స్టార్ హీరో కార్తీ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కార్తీ ఇప్పటికే సర్దార్-2 సినిమాను కంప్లీట్ చేశాడు. అలాగే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఖైదీ-2ను చేస్తున్నాడు.
Read Also : CM Chandrababu: స్పేస్ పాలసీపై సీఎం సమీక్ష..
Also Read
- Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
- Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
- Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
- Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
ఇప్పుడు తమిజ్ డైరెక్షన్ లో భారీ సినిమా చేయబోతున్నాడు. ‘కార్తీ-29’ వర్కింగ్ టైటిల్‌తో మూవీని తీస్తున్నాడు. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడంట. హిట్-3లో కార్తీ మంచి రోల్ చేశాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే కార్తీ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నాడంట.
ఈ సినిమాను 1960 బ్యాక్ డ్రాప్‌లో రామేశ్వరం తీరం నేపథ్యంలో స్మగ్లింగ్ ఫ్లాట్ ను ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. ఇది గ్యాంగ్ స్టర్ సినిమాగా రాబోతోంది. జులై నుంచే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?