Nandamuri Kalyan Ram: డెవిల్.. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ పట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Kalyan Ram: ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్, రోల్స్‌తో మెప్పిస్తూ యాక్టర్‌గా తన వెర్సటాలిటీని నిరూపించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార హిట్ తరువాత ఈ హీరో జోరు పెంచేశాడు. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా కళ్యాణ్ రామ్ బిజీగా మారాడు. డెవిల్ రిలీజ్ అవ్వకముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లిపోయారు కళ్యాణ్ రామ్. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ నటిస్తుండగా లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం.
Baby: బేబీ ని వదలనంటున్న నిర్మాత.. అప్పుడే ఇంకొకటి
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్ అందించారు.ముప్పా వెంకయ్య సమర్పణలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.కళ్యాణ్ రామ్ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయేలా.. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!