మోహన్ బాబుపై నాగ బాబు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస వివాదాలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒక వైపు డ్రగ్స్ కేసులో ప్రముఖులపై విచారణ జరుగుతోంది. మరోవైపు “మా” అధ్యక్ష ఎన్నికలు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నాయి.
ఇప్పటికే “మా” అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీనితో “మా”లోని లొసుగులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి ప్రవేశించడం, బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేయడం వంటి విషయాలు మరిన్ని సందేహాలకు కారణమవుతున్నాయి. అయితే “మా” బిల్డింగ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
Read Also : మా ఎన్నికలు.. బాబుమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇప్పుడు మెగా బ్రదర్ నాగ బాబు బిల్డింగ్ ఇష్యూకి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశారు. అందులో సీనియర్ హీరో మోహన్ బాబు చేసిన కామెంట్స్ పై విమర్శలు చేశారు. “నేను ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవనాన్ని కొనుగోలు చేసాము. భవన సమస్య నేను ప్రెసిడెంట్ కావడానికి ముందు కూడా ఉంది. చాంబర్ మమ్మల్ని ఖాళీ చేయమని బలవంతం చేసింది. కాబట్టి నేను కొత్త భవనాన్ని కొనవలసి వచ్చింది. అయితే ప్రతిసారీ ఎన్నికల్లో ‘మా’ భవనం కొనుగోలు చేశామని, అది అమ్ముడైందని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మోహన్ బాబు లాంటి వ్యక్తులు భవనం సమస్యను లేవనెత్తడం, నన్ను విమర్శించడం ఎన్నికల స్టంట్‌లో ఒక భాగంగా కనిపిస్తోంది. ఆయన అడగడంలో తప్పు లేదు. కానీ ఆయన ఎప్పుడు నన్ను అడగాలి. ఇది జరిగి దాదాపు పద్నాలుగేళ్లు అయ్యింది” అని అన్నారాయన.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!