Music ‘N’ Play : ఒకరూ దేవుడిచ్చిన బావ.. ఒకరు దేవుడైన బావ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సండే ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షోకు టాలెంటెడ్ సింగర్స్ పృథ్వీ చంద్ర, అరుణ్ కౌడిణ్యలు రానున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌కు బంధించిన ప్రొమోను ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో హోస్ట్ సాకేత్ అరుణ్‌ను దేవుడిచ్చిన బావ అంటూంటే.. పృథ్వీ చంద్రను అక్కను చేసుకొని దేవుడైన బావ అంటూ నవ్వులు పూయించారు. అయితే ఈ ప్రొమోలు గెస్ట్లుగా వచ్చిన అరుణ్, పృథ్వీలపై పంచ్‌లు వేస్తూ నవ్వించారు. మీరు కూడా ఈ ప్రొమోను ఓ లుక్కేయండి..
Also Read
- Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
- The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
- Tags
తాజావార్తలు
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!