RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయమై అదేవిధంగా ప్రివ్యూల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో రాజమౌళి మరియు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భేటీ అయిన సంగతి తెల్సిందే. జగన్ గారు సానుకూలంగా స్పందించారని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల పెంపుపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన చేశారు. వంద కోట్ల బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్ల విషయమై ఇటీవల ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్య.. జగన్ గారిని కలిశారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారు. త్వరలోనే ఆ దరఖాస్తుపై జగన్ సంతకం పెట్టనున్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యూనిరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి మాత్రమే వందకోట్ల బడ్జెట్ పెడితే.. ఆ సినిమాలకు సినిమా విడుదలైన 10 రోజులు టికెట్ రేట్స్ పెంచుకొనే అవకాశం కల్పిస్తాం.. దానికి ముందుగా నిర్మాతలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు భారం పెంచేలా కాకుండా సినిమాను ప్రజలు ఇష్టంతో చూసేలా చేయాలనీ, ఆన్లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని, ఆ విధానం కూడా త్వరలో రానున్నదని తెలిపారు.
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!