Site icon NTV Telugu

Mehreen Pirzada : మెహ్రీన్ ఫ్లోరిడా డైరీస్

Mahreen

Mahreen

హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా అమెరికా చుట్టేస్తోంది. చికాగో, న్యూయార్క్ పర్యటన ముగించుకుని ఫోరిడాలో సేదతీరుతోంది. ఫ్లోరిడాలోని మియామి బీచ్ లో సోదరుడు గుర్ఫతేతో కలిసి విహరిస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సింగిల్-పీస్ స్విమ్‌సూట్‌లో యాచ్‌లో డ్యాన్స్ చేయడమే కాదు అట్లాంటిక్ సముద్రంలో అలలపై తేలుతూ ఈత కొట్టేస్తోంది. మెహ్రీన్ నటించిన ‘ఎఫ్ 3’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించినా అది అమ్మడికి ఎంత మాత్రం ప్లస్ కాలేదు. ఆ తర్వాత అమ్మడి ఖాతాలో మరే చిత్రం పడలేదు. మరి యుఎస్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత అయినా మెహ్రీన్ ని అవకాశాలు పలకరిస్తాయేమో చూద్దాం.

Exit mobile version