Tiger NageswaraRao: రవితేజ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో పాటు రవితేజ నటిస్తున్న మరో చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారు.
ఇక ఏప్రిల్ 2వ తారీకున ఈ సినిమా ముహూర్తంను, టైగర్ నాగేశ్వరరావు లుక్ ను రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో సర్ ప్రైజ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు ఓపెనింగ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఆ వేడుక ఎప్పుడు జరగనుందో ఏప్రిల్ 2 న తెలియజేయనున్నారు. ఇకపోతే రవితేజ, చిరు నటిస్తున్న మెగా 154 లో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- Ramcharan New Record : "పెద్ది"తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు... ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు "పెద్ది" దెబ్బ.... విదేశాల్లోనూ షాకే!
- The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
తాజావార్తలు
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!