Chiranjeevi : మాఫియా డాన్‌గా మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలను లైన్లో పెట్టడమే కాదు షూటింగ్ కూడా అంతే వేగంగా పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్”, మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీస్ ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఇటీవల వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఈ చిత్రం వచ్చే నెలలో అధికారికంగా లాంచ్ కానుంది. తాజా అప్డేట్ ప్రకారం యాక్షన్ అండ్ ఎంటర్టైనింగ్ గా సాగే ఈ చిత్రంలో మెగాస్టార్ మాఫియా డాన్‌గా నటిస్తున్నారు. మెగాస్టార్ పాత్ర ఉల్లాసమైన వినోదంతో కూడి ఉంటుందట.
Read Also : BheemlaNayak : తమన్ కు పవర్ ఫుల్ హగ్… పిక్ వైరల్
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వెంకీ కుడుముల ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. చిరంజీవి ప్రస్తుత ప్రాజెక్ట్‌లు అన్నీ పూర్తయ్యాక 2023 రెండవ భాగంలో ఈ చిత్రం తెరపైకి వస్తుంది. మరోవైపు బాబీ దర్శకత్వంలో కూడా చిరంజీవి నటించనున్నారు. ప్రస్తుతం చిరంజీవి దాదాపుగా 5 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!