Dasara: చిరు దెబ్బకి దసరా డైరెక్టర్ వీణ స్టెప్ వేస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి వచ్చి సెకండ్ వీక్ లో కూడా సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా దసరా. నేచురల్ స్టార్ నానిని వంద కోట్ల హీరోగా మార్చిన ఈ మూవీకి మూవీ లవర్స్ నుంచి ఫిల్మ్ ఫెటర్నిటి నుంచీ మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. నాని యాక్టింగ్ కి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ కి, కీర్తి సురేష్ డాన్స్ కి అభినందనలు అందుతూనే ఉన్నాయి. వంద కోట్ల కలెక్షన్లు, ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్లు, సెకండ్ వీక్ లో కూడా మైంటైన్ చేస్తున్న హోల్డ్ ఇవేమీ ఇవ్వని ఆనందం శ్రీకాంత్ కి ఒక్క ట్వీట్ ఇచ్చినట్లు ఉంది. చాలా రిజసర్వ్డ్ గా ఉండే శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి నుంచి ఒక్క ట్వీట్ రాగానే ఎగిరిగంతేసాడు.
ఏ సినిమా చూసిన వెంటనే ఆ చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించే చిరు, లేటెస్ట్ గా దసరా సినిమా చూసి “బ్రిల్లియంట్ ఫిల్మ్ చేశారు, నాని మేకోవర్ అండ్ పెర్ఫార్మెన్స్ తో అదరగోట్టేసావ్, కొత్త దర్శకుడు ఇలాంటి సినిమా చేశాడు అనే విషయం ఆశ్చర్యపరిచింది, అతని ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్ ని అభినందించకుండా ఉండలేము, మహానటి కీర్తి సురేష్ వావ్ అనిపించేలా యాక్ట్ చేసింది, కొత్త కుర్రాడు దీక్షిత్ కూడా బాగా చేశాడు, సంతోష్ నారాయణ్ మ్యూజిక్ రాకింగ్ గా ఉంది” అంటూ పేరు పేరునా దసరా సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేసిన ప్రతి ఒక్కరినీ చిరు స్పెషల్ మేషన్ చేసి మరీ అభినందించాడు. ఈ ట్వీట్ చిరు పోస్ట్ చేసిన వెంటనే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల “ఎగురుతున్నా, థాంక్యూ బాస్” అంటూ రిప్లై ఇచ్చాడు. తన చిన్నప్పుడు చిరు ఐకానిక్ స్టెప్ అయిన ‘వీణ స్టెప్’ని వేసిన ఫోటోని కూడా శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు. చిరు ట్వీట్ తో శ్రీకాంత్ ఓదెల ఎంత ఎగ్జైట్ అయ్యాడో ఆ ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది.
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
Kudos to the entire team of ‘DASARA’🥰@NameisNani @odela_srikanth @KeerthyOfficial @Dheekshiths
@Music_Santosh pic.twitter.com/CciJqkcwrv— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2023
https://twitter.com/odela_srikanth/status/1646392333653651456
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!