Site icon NTV Telugu

Mega Family: పవన్ కోసం కదిలొచ్చిన మెగా కుటుంబం (Video)

Mega Family

Mega Family

Mega Family at Pawan Kalyan Swearing Cermony: ఆనంద భాష్పాలు, ఆత్మీయ ఆలింగనాలు, గర్వించే క్షణాలు, ప్రధాని సమక్షంలో అపురూప సన్నివేశాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం మెగా ఫ్యామిలీకి మోస్ట్ మెమరబుల్ ఈవెంటుగా నిలిచిపోయింది.

Jailer 2: ఒకే ఫ్రేములో ముగ్గురు సూపర్ స్టార్లు.. జైలర్ 2కి రెండు క్యామియోలు దొరికేశాయ్!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా కుటుంబానికి పండుగ కళ తెచ్చింది. అపురూప సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా చూసేందుకు కుటుంబం అంతా కదిలి వచ్చింది. ఒక్కరోజూ ముందే ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడ స్పెషల్ ఫ్లయిట్ లో తరలి వెళ్ళింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ సుతుంబ సభ్యులు, మెగా హీరోల రాక ప్రత్యేక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. ఆ పూర్తి వివరాలు కింద వీడియోలో చూద్దాం.

Exit mobile version