Chiranjeevi: పిక్ ఆఫ్ ది డే.. తల్లిదండ్రులతో మెగా బ్రదర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్. మరెంతోమందికి దేవుడు. ఇక చిరంజీవి అనే వృక్షం నుంచి ఎన్నో కొమ్మలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మెగా హీరో అని చెప్పుకొనే ప్రతి హీరో.. మెగాస్టార్ అనే వృక్షం నుంచి వచ్చిన కొమ్మలే. నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక, సుస్మిత.. ఇలా వీరందరూ మెగా అని ముందు పెట్టుకోవడానికి కారణం కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి. కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి ల పెద్ద కుమారుడిగా 1955 ఆగష్టు 22 న జన్మించాడు. సినిమాల మీద ఆసక్తితో ఒక్కడే.. ఏమి తెలియకపోయినా.. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ నేర్చుకొని.. విలన్ గా, సపోర్టివ్ యాక్టర్ గా చిన్న చిన్న పాత్రల్లో కనిపించి.. హీరోగా మారాడు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా.. ఇండస్ట్రీకి పరిచయమై.. స్వయంకృషితో మెగాస్టార్ గా మారాడు.
Samantha: ప్రమోషన్స్ కు రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని.. అక్కడ నువ్వు చేసే పని ఇదా..?
Also Read
ఇక నేడు చిరంజీవి 68 వ పుట్టినరోజు. ఈరోజు వరకు కూడా తన తండ్రి నేర్పిన సంస్కారం..ఆదర్శభావాలతోనే చిరు నడుస్తున్నాడు. తన తండ్రి తనతో లేకపోయినా.. తమ్ముళ్లకు, చెల్లెళ్లకు ఆ తండ్రి ప్రేమను పంచుతూ వారి బాగోగులను చూసుకుంటున్నాడు. ఇప్పటివరకు చిరు తల్లితో, తమ్ముళ్ళతో.. మానవరాళ్లతో కలిసి దిగిన ఫోటోలను చూసి ఉంటారు. కానీ, చిరు.. తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటో చాలా రేర్. అది కూడా మెగా బ్రదర్స్ ముగ్గురు ఉండడం మరింత రేర్. తాజాగా ఆ అరుదైన ఫోటో నేడు బయటపడింది. తల్లిదండ్రులు అయిన కొణిదెల వెంకట్రావు, అంజనాదేవిలతో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ ఫొటోలో చిరు భార్య సురేఖ.. పెద్ద కుమార్తె సుస్మితను కూడా చూడొచ్చు.ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు పిక్ ఆఫ్ ది డే ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!