Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన లక్కీ భాస్కర్ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అయినా.. అమ్మడికి మాత్రం క్రేజ్ తగ్గట్లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఈ ఏడాది ఆమె నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. తెలుగులో టైర్-2 సినిమాలకు మీనాక్షినే ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. పాన్ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లు ఛాన్సులు కొట్టేయడంతో.. లోకల్ సినిమాల్లో మీనాక్షి టాప్ లో ఉంటోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఇక్కడ ఫ్యాన్ బేస్ పెంచుకుంటోంది.
Read Also : Samantha: తిరుమలలో డిక్లరేషన్ సమర్పించి శ్రీ వారి దర్శనానికి సమంత
ఇక మీనాక్షి సినిమాలకే కాదు.. ఆమె అందాలకు కూడా ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు వల విసురుతోంది. ఇక తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో చింపేసింది. ఇందులో ఆమె అందాలను మొత్తం ఘాటుగా చూపించేసింది. ఇందులో ఆమె ఎద పొంగులు మొత్తం పరిచేసింది. ఇంత ఘాటుగా చూపించడం ఇదేం కొత్త కాకపోయినా.. ఇందులో ఆమె మరింత హాట్ గా కనిపిస్తోంది. ఇందులో రెడ్ కలర్ టాప్ లెస్ లో ట్రీట్ ఇచ్చింది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా అందాలను చూసేయండి.
