OG : ఓజీ నుంచి భారీ అప్డేట్.. మూడు రోజుల్లోనే..
- వరుసగా మూవీ ప్రమోషన్లు
- ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సాంగ్
- ఇప్పుడు మరో సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. సుజీత్ డైరెక్షన్ లో వస్తన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. తాజాగా మూవీ నుంచి భారీ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సువ్వి సువ్వి అనే సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కల్యాణ్, ప్రియాంక కనిపిస్తున్నారు.
Read Also : Ghaati : అనుష్కకు ఏమైంది.. ఎందుకు ఇలా చేస్తోంది..?
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
నీటిలో దీపాలను వదులుతూ అందంగా కనిపిస్తున్నారు. ఇది మెలోడీ సాంగ్ గా తెలుస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి ఫైర్ స్ట్రోమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అది చాలా హీరోను ఎలివేట్ చేసే పవర్ ఫుల్ సాంగ్. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో ఇద్దరూ చాలా అందంగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తామని మూవీ టీమ్ చెబుతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచే మూవీ ప్రమోషన్లు పెంచబోతున్నారు. ఇక సెప్టెంబర్ 29న మూవీ యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి.
Read Also : Peddi : ఆమె రామ్ చరణ్ కు తల్లా.. బుచ్చిబాబు ఏంటిది..?
You have heard how FIRE sounds.
Now feel how love and emotion sing. #SuvviSuvvi will win you over from August 27th, 10:08 AM. ❤️#OG #OGSecondSingle#TheyCallHimOG pic.twitter.com/IXISHMDSYs— DVV Entertainment (@DVVMovies) August 24, 2025
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!