Bhairavam : ఆ యాక్షన్ సీన్ లో రోహిత్ అదిరిపోయాడు.. మనోజ్ ప్రశంసలు..
- జోరుగా భైరవం ప్రమోషన్లు
- మనోజ్ కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhairavam : మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. చాలా ఏళ్ల తర్వాత మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్ నుంచి వస్తున్న మూవీ. పైగా ఇందులో అందరి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మే 30న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయి. తాజాగా ఈ ముగ్గురూ కలిసి సుమ కనకాలతో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో మూవీ విశేషాలను పంచుకున్నారు.
Read Also : Coolie : ‘కూలీ’ సినిమా తెలుగు రైట్స్ కొనేసిన నాగార్జున?
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
మనోజ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో మా అందరి కంటే నారా రోహిత్ యాక్షన్ సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ సీన్లలో రోహిత్ అదిరిపోతాడు. మా సీన్ల కంటే అతనివే బాగుంటాయి. నాకు తెలిసి అతని కెరీర్ బెస్ట్ అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్, మనోజ్ నుంచి సినిమా వచ్చి ఏడేళ్లు దాటిపోతోంది. ఇన్నేళ్ల తర్వాత వీరి నుంచి ఈ మూవీ వస్తోంది.
అలాగే హిట్ కొట్టి అయితే ఎన్నో ఏళ్లు గడుస్తున్నాయి. కాబట్టి ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని వీరు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక మనోజ్ ఈ మూవీ ప్రమోషన్లలో చేస్తున్న కామెంట్లు చాలా వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా మనోజ్ కామెంట్లతోనే ఈ మూవీకి హైప్ వస్తోందని చెప్పుకోవాలి. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Read Also : India On Turkey: పాకిస్తాన్‌కి టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!